5000+ Collection of samethalu with txt and images free download, Proverbs are known by various names like Lokoktli, Chaloktli, Jojokti, Rasoktli. In English they are called proverbs.
English proverbs with Telugu meanings. Common proverbs. Saamethalu Telugu and English
Every language has specific phrases often carved out of the culture. Phrases uses common references and examples related to the groups of people speaking the language.
5000+ Huge Collection Of Telugu Samethalu - Telugu Quotations Huge Collection - More Than 5000+ Telugu Samethalu In this website and app Download, Read And Enjoy......
Telugu Samethalu (తెలుగు సామెతలు) has a wide collection of common phrases and proverbs in Telugu. Some key features of the application include:
తెలుగు సామెతలు images, తెలుగు సామెతలు అర్థాలు,వ్యంగ్య సామెతలు, మోటు సామెతలు, నీతి సామెతలు, తెలుగు నీతి సామెతలు and much more
అడుగులోనె హంసపాదము
అత్తమంచి వేముల తీపూలేదు.
అండలేనివూళ్ళో ఉండదోషము, ఆశలేని పుట్టింట అడుగ దోషము.
అంతమాత్రం వుంటే దొంతులతో కాపురచెయ్యనా
అందని మానిపండ్లకు ఆశపడ్డట్టు
అందులో పసలేదు, గంజిలో వార్చమన్నట్లు
అంపబోయిన అల్లిసాహేబు పిలవబోయిన పీరూసాహెబు మాయమయ్యారు
అక్కడికి పోతావు కిధమ్మాఅంటే వెంటనేవస్తాను పదమ్మా అన్నదట
అచ్చివస్తేహనుమంతుడిమోఱ అచ్చిల్రాకుంటే కోతిమోర
అడ్డాలనాదు బిడ్డలుగాని గడ్డాలనాడు బిడ్డలా
అత్త ఎత్తుకొనీ తింటుంటే అల్లునికి మనుగుడుపా
అద్దములోని ముడుపు
అద్దె పేరంటము, సిద్ది మురికి
అధమునికి ఆలి అయ్యేకంటే బలఫంతునికి బానిస అయ్యేది మేలు.
అధికాశ లోకదారిద్ర్యము
అని అనిపించుకోవాలా అత్తగారు
అనుమానము ప్రాణసంకటము.
అనువుగాని చోట అధికుల మనరాదు
అన్న చొరవేగాని అక్షర చొరవలేదు.
అన్న దేవరసన్నగిల్లితే అన్ని సన్నగిల్లుతవి.
అన్న బొండాల నీళ్ళు నీవే తాగరా అయ్యల్లా.
అన్నం పెట్టినవారి యింటికి కన్నం పెట్టును.
అన్నంపెట్టేతే అరిగిపోతుంది చీరయిస్తే చిరిగిపోతుంది వాతపెట్టితే కలకాలం వుంటుంది.
అన్నదానం చేసే మహారాజులు అన్నీ సప్లైచేసినా వడ్డింఛేవాడి చెయ్యి వెనక్కే
అన్నదీక్షయేగాని అక్షరదీక్ష లేదు.
అన్నప్పుడల్లా ముద్దు పెట్టుకోనిచ్చే ముగ్ధయెవరు.
అన్నమదముంటే అన్ని మదాలు వుంటవి
అన్నము లేకపోతే వరిన్నం బట్టలేకపోతే పట్టుబట్ట.
అన్నరసముకన్న ఆదరణ రసము మేలు
అన్నానికి అఫశ్యకత పనికి మీ అదృష్టం పరగడుపున పని చెప్పకు పంటే లేవకు.
అన్నాలన్నీ సున్నాలు, అప్పాలన్నీ కప్పాలు.
అన్ని యిచ్చినవాడు అక్కడుండగ ఒకటిచ్చినవాడు పెచ్చు అడిగెనట
అన్నియు తెలిసింవాడు లేదు. యేమియు తెలియని వాడు లేదు
అన్నియునున్న ఆకు అణగి యుండును. ఏమియు లేని ఆకు ఎగిరిపడును.
అన్నియునున్నవి అయిదవతనము లేదు.
అన్నిరుచులూ సరేగాని, అందులో ఉప్పులేదు.
అన్నీ తెలిసినవాడూలేదు ఏమీ తెలియనివాడూ లేడు
అన్యాయపురిలో ఆలీమొగుడికి రంకు.
అపకారికైనా ఉపకారమే చెయ్యవలెను.
అప్ప వంక బావ చుట్టం, ఆళ్లవంక తిరగలి చుట్టము.
అప్పటి మాటలకు దుప్పటి యిచ్చినారు గాని, కలకాలము కప్పుకొనిచ్చినానా.
అప్పటిమేలు అప్పటికే
అప్పమనదైతే, బావ మనగాడా !
అప్పు అదనుకు వచ్చునా !
అప్పు ఆకటికి వచ్చునా !
అప్పు ముప్పు.
అప్పు లేకపోతే ఉప్పుగంజిమేలు.
అప్పు లేని గంజి దొప్పెడే చాలును.
అప్పుదొరికెతే పప్పుకూదు.
అప్పుయిచ్చినవాడు బాగు కోరును. తీసుకున్నవాదు చెడు కోరును.
అప్పులున్నవారితో చెప్పులున్నవారితో పోగూడదు.
అబద్దమాడినా గోడ పెట్టీనట్లుండవలెను.
అబద్దాల పంచాంగమునకు అరవై ఘడియలు త్యాజ్యము.
అబద్ధాలకు అర్ధంలేదు.
అబ్బిగాడు చస్తే ఆ పంచనాదే యన్నాడట.
అబ్బితే సిగ అచ్చకపొతే కాళ్ళు.
అబ్బురాన బిడ్డపుట్టెను గడ్డపారతేరా చెవులుకుట్టుతాను.
అభిషేకంచేసిన అగ్నివలె వున్నాడు.
అభ్యాసము కూసువిద్య.
అభ్యాసములేనిరెడ్డి అందలమెక్కితే అటూయిటూ అయిందట.
అమర్చించానిమీద అత్తగారిచేయి.
అమర్చినదాంట్లో అత్తగారు వేలుపెట్టినది.
అమావాస్య ప్రొద్దుకు వంగలు కాచునా
అమావాస్యకు అట్లు పున్నానికి బూరెలు.
అమావాస్యకూడు నిత్యం దొరుకునా?
అమ్మ గృహప్రవేశము, అయ్య స్మశానప్రవేశము.
అమ్మ చేడ్డచేటకు ముసుగు ఒకటా
అమ్మ తాను పెట్టదు. తెచ్చుకు తిననివ్వదు.
అమ్మ పెట్టేనాలుగూ అప్పుడేపెడితే చయ్యనా.
అమ్మగా మిగిలిన మేక
అమ్మదగ్గర కింద పడుకొన్నాఒకటే అబ్బదగ్గర నేలపడుకొన్నా వకటే
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి.
అయితంపూడి ఉద్యోగం అయితేగియితే ఆరావుల పాడి చేస్తే గీస్తె పరుగూ పాలు మీవారికి పోస్తావా మావారికి పోస్తావా
అయితే ఆడుబిడ్డ, కాకుంటే మొగబిడ్డ.
అయితే ఆదివారం కాకుంటే సోమవారం
అయితే ఆరుగ కాకపోతే కంది.
అయినపనికి చింతించేవాడు అల్పబుద్ధివలవాడు.
అయినవారందరు ఆత్రోవనుపోగా జంగాన్నిపట్టుకొని జాము ఏడ్చినాడు.
అయ్య దాసండ్లకు పెడితే అమ్మ జంగాలకు పెట్టినది.
అయ్య రాకుంటే, అమావాస్య అట్టేవుంటుందా?
అయ్య వాతపెట్ట బర్రె బ్రతకనా?
అయ్య సవాశేరు లింగం అరవీశెడు
అయ్యకు రెండుగుణములు తక్కువ, తనకు తోచదు, ఒకడు చెప్పిన వినడు.
అయ్యకు రెండో పెండ్లి అని సంతొషమే గాని అమ్మకు సవతిపోరని యెరుగడు.
అయ్యకు విద్యాలేదు, అమ్మకు గర్వములేదు.
అయ్యకుదురవలె అమ్మకుదురవలె
అయ్యనీటు అడిగితీరదు, అమ్మ దంచుకొని త్రాగుచున్నది.
అయ్యవారిని చెయబొతే కోతి అయినట్లు.
అయ్యవారు అటికంత, అయ్యవారి పెండ్లాము పుటికంత పుటికెతీసుకపోయి మూలయింట్లోపెట్టితే నక్క ఎత్తుకపొయింది నారాయణా.
అయ్యో అంటే ఆరునెలల పాపంవస్తుంది
అరకధ అరిగితే గరిక విరుగును
అరచేకుక్క కరవనేరదు.
అరచేతిలో ఉప్పుపెడితే ఆరునెలలు తలచుకోవలెను
అరచేతిలో వెన్నపెట్టుకొని నేతికి ఏడ్చిచినట్లు
అరచేతిలో వైకుంఠం చూపుతారు.
అరఛెతి రేగిబంటికి అద్దముకావలెనా?
అరటిపండువలిచి చేతిలో పెట్టినట్టు
అరణ్య రోదనము
అరతేరికి పండ్లు వచ్చుట
అరవ యేడుపు
అరవై యేండ్లయితే అరులుమరులు
అరవై వరహాలిచ్చినా అత్తవంటిది దొరకదు
అరవైయేండ్లయినవి చదువుకోక మన్నుగొట్టుకుంటాగా అన్నాడట
అరవైయేండ్లవ తర్వాత అమ్మా అన్నాడట
అరిటాకువచ్చి ముంటిమీదపడ్డా ముల్లువచ్చి అరటియాకుమీదపడ్డా, అరటిఆకుకే నష్టం
అరుంధతీ కనపడదు అద్ధానము కనపడదు అరవై వేల అప్పుమాత్రం కనపడుతున్నది
అరువంటే అరవై ఏనుగులను కట్టివేయమన్నట్లు
అర్జున భర్జున పడేర పిడుగు అన్నాడట
అర్దరాత్రివేళ అంకమ్మ సివాలు
అర్ధము లేనివాడు వ్యర్థుడు
అర్ధములేనివాడు నిరర్ధకుడు
అర్ధమూప్రాణము ఆచార్యాధీనము, తాళము దేహమూ నా అధీనము
అర్ధరాత్రివేళ మద్దెల దరువు
అలవాటులేని ఔపోసనంచేయబోతే మూతిమీసాలన్నీ తెగకాలినవి
అలివిగాని ఆలిని చేసుకొని మురిగిచచ్చేరా ముండాకొడుకు
అల్పుడిని బలుపువాడుకొట్టితేనే బలుపుడిని బ్రహ్మకొట్టుతాడు
అల్పునికి ఐశ్వరంవస్తే అర్ధరాత్రి వేళగొడుగు తెమ్మన్నాడట
అల్లి అడిగినది, ఇల్లి యిచ్చినది, మల్లి మాయం చేసినది
అల్లికాయలసందడిని పెండ్లి మరచినాడు
అల్లు డలిగితే కూతుర్ని తీసుకపోతాడు
అల్లుడికి నెయ్యూలేదు ఆయన తోటివారికి నూనెలెదు.
అల్లుడికి వండిన అన్నం కొడుకుకు పెట్టుకున్నట్లు
అల్లుని మంచితనము వేముల తీసియులేదు
అల్లుల్లో మల్లు పెద్ద
అవధాన్లు గారు, ఆ కూర్చున్న వెధవావిడ తమరిభార్యా లేక అన్నగారిభార్య అంటే నా మొఖానికి అంతమాత్రం కూడానా అన్నట్లు
అవలక్షణములుగల వానికి అక్షతలుఇస్తే అవతలికిపోయి నోట్లో వేసుకొన్నాడాట
అవలక్షణాలు గలవానికి అక్షతలు వేసే అవతలికుపోయి నోట్లో వేసుకొనెనట
అవసరానికి ఆకులోపెట్టి నాకు నేలను పెట్టి
అవి వేకితో స్నేహముకన్నా వివేకితొ విరోధము మేలు
అవ్వ వడికిననూలు తాత మొలత్రాటికి సరి
అవ్వను పట్టుకొని వసంతమాడినట్లు
అవ్వపేరే ముసలమ్మ
అవ్వా గుర్రము ఒకటి అయినట్లు
అవ్వాకావలెను బువ్వా కావలెను
అశ్రద్ధపితర్లకు యేతాం తర్పణం
అశ్వత్ధ ప్రదక్షిణముచేసి కడుపు పట్టిచూచు కొన్నదట
అసలు సోమిదేవమ్మ అందులో వేవిళ్ళు
అదృష్టంచాలని ఆడబిడ్డను అక్కరలేని అల్లునికిచ్చి అమావస్యా ఆదివారంనాడు ఆర్ధ్రానక్షత్రాన అతి వైభవంగా వివాహం జరిపినట్లు.
అరే గడ్దితినే కోమటీఅంటే యోమూయి బెల్లంతినే సాయబూ అన్నాడట; అట్లా అంతావేము కోమటీ అంటే అతనికి అది వాడుకు, నాకు యిది వాడుకు అన్నాడట
అవ్వపేరే ముసలమ్మ
అంగటి వీధిలో అబ్బాఅంటే ఎవరికి పుట్తినావురా కొడకా అన్నట్టు
అంగటి వీధిలో ఆలిని పడుకోపెట్టి వచ్చేవారు పొయేవారు దాటిపోయినా రన్నట్టు
అంగట్లో అన్నీ వున్నవి అల్లుని నోట్లో శనివున్నది.
అంగట్లో బెల్లము గుళ్ళోలింగానికి నైవేద్యము
అంగిట బెల్లము ఆత్మలో విషము
అంగిట విషము మున్నాలికను తియ్యదనము
అంటక ముట్టక దేవరకు పెడుతున్నాను. ఆశపడకండి బిడ్డలారా, ఆవలికి పొండి అన్నదట
అంటా ముట్టరాని ఆగ్రహారము
అంటూ సంటూ ఆసాది వానిది రట్టూరవ్వా గంగానమ్మది
అంటూ సంటూ లేని కొడలి దాని మేనమామ కొడుకు చిక్కుడు చెట్టుక్రిందికి పోయి పక్కలు యెగరవేసినాడట
అంతకు నోచి పుట్టినావురా! అవుసల తొర్రివాడా!
అంతమాత్రమా కొడకా చెవులు పట్టుకొనితడ వేవ అన్నట్టు
అంత్యనిష్ఠురముకన్న ఆదినిష్ఠురమే మేలు
అందని పూవులు దేవునకు అర్పణము
అందని మ్రానిపండ్ల కర్రులు జాచుట
అందము చందము లేనివాడు సందెకావలి పోయినాడు
అందము చిందినట్టు నాగరకము నష్టమైనట్టు
అందములో పుట్టిన గంధపుచెక్క ఆముదముతో పట్టినట్లు
అందరికి నేను లోకువ నాకు నంబిరామాయ లోకువ
అందరికి శకునము చెప్పేబల్లి కుదితి తొట్టిలో పడినదట
అందరూ అందలమెక్కితే మొసేవారు యెవరు?
అందరూ వకయెత్తు అగస్త్యుడు ఒక యెత్తు, ఆతని కమండలము ఒక యెత్తు.
అందరూ శ్రీవైష్ణవులే బుట్టెడు రొయ్యలు ఎగిరిపోతున్నై
అందానికి రెండుబొందలు ఆటకు రెండుతాళాలు
అందానికు పెట్టినసొమ్ము ఆపదము అడ్డంవస్తుంది.
అందినజుట్టు అందుకున్న కాళ్ళు
అంధునకు అద్ధము చూపెనట్లు
అంబటికి ఆశ మీసాలకు ఆశ
అంబటియేరు వచ్చినది అత్తా అంటే కొలబుర్ర నాచేతిలో ఉన్నది కొడలా అన్నదట
అంబలి తాగేవారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
అకట వికటపు రాజ, అవివేక ప్రధాని, చాదస్తపు పరివారము
అక్క మనది అయితే బావ మనవాడా?
అక్కన్న మాదన్న గార్లు అందలమెక్కితే సాటిసరప్ప చెరువుకట్ట యెక్కినాడట
అగడ్తలోపడ్డ పిల్లికి అదే వైకుంఠము
అగ్ని శేషము, ఋణశేషము, వ్రణ శేషము, శత్రుశెషము, నుంచరాదు.
అగ్నికి జల్లదనము వచ్చినట్లు
అగ్నికి వాయువు సహాయమైనట్లు
అగ్నిలో నొకకాలును గంధములో నొకకాలును ఉంచి తగవుతీర్చినట్లు
అగ్నిలో మిడుత పడ్డట్లు
అగ్నిహోత్రమునకు పోయిన సోమిదేవమ్మ ఆరునెలలు గర్భముతొ వచ్చినది.
అగ్నిహోత్రములో ఆజ్యము పోసినట్టు
అచ్చం తిరుమణిధారి అయితే పుల్ల పట్టడంలోనే తెలుస్తుంది
అచ్చి పెండ్లి బుచ్చి చావుకు వచ్చినది
అచ్చివచ్చిన భూమి అడుగెడేచాలు
అటైతే కందిపప్పు యిటైతే పేసరపప్పు
అటైతే వైద్యకట్నం ఇటైతే వైతరణి గోదానం
అట్టుపిట్ట ఆసాదివానిది రట్టురవ్ఫ గంగానమ్మది
అట్లు వండే ఆమకు ఆర్గురు అమర్చవలెను
అట్లు సండే ఆమెకు అరవైఆరుగురు అందియ్యాలి
అడకత్తిలోని పోక
అడగనేరను వూడ్చి పెట్టనున్నట్టు
అడవి యుసిరికాయకు సముద్రపు ఉప్పుకు సంబంధం
అడవికాచిన వెన్నెల
అడిగినగాని అమ్మయైనా పెట్టదు
అడియాశ పొడియాశ దు:ఖానకు కారణం
అడిసిత్రొక్కనేల? కాలుకడుగనేల?
అడుసులో నాటిన స్తంభము
అడ్డంపడితే గడ్డంలోతు
అడ్డగోడమీద పిల్లి
అడ్డగోడమీది పిల్లి
అడ్డాగోడామీద ఆదీరోటేవుండాది, అతడువస్తేఖావుఖానా ముంగిట్లో యేమేమో మూలుగుతూవుండాది మూలఉన్న మునగాకర్ర లావుకనా.
అడ్డెడుతవ్వెడు బియ్యంయిచ్చి అమ్మా నీ ప్రసాదమన్నట్టు.
అతడువుంటే మగలవాణ్ణి అయినా పిలచును.
అత్త చచ్చిన ఆరుమాసాలకు కోడలికంట నీరువచ్చినదట.
అత్త చస్తే కోడలు ఏడ్చినట్లు.
అత్త చేసిన పనులకు ఆరళ్ళు లేవు.
అత్తకొట్టినకుండ ఆడుగోటికుండ. కోడలు కొట్టినకుండ కొత్తకుండ
అత్తగారి సాధింపు.
అత్తచేపట్టిన కోడలు ఔసులవాడు చేపట్టిన బంగారం.
అత్తతొ చెప్పి అషు అనిపించలేడుగాని లంకించడానికి బ్రహ్మకొడుకు.
అత్తపేరుపెట్టి కూతుర్ని కుంపటిలో వేసినట్లు
అత్తలేనికోడలు త్తమరాలు, కోడలు లేనిఅత్త గుణవంతురాలు.
అత్తవల్ల దొంగతనమున్నూ మగనివల్ల రంకున్నూ నేర్చుకొన్నట్లు.
అత్తవారింటి సుఖము మోచేతి దెబ్బవంటిది.
అత్తసొమ్ము అల్లుడు ధారపొసినట్లు.
అత్తా వకరింటికోడలే.
అత్తి పూచినట్లు
అత్తిపండు పగులగొట్టితే అన్నీపురుగులే.
అత్యాశ నిత్యనాశనం.
అదంత్రునికి ఆశపెట్టారాదు. బలవందునికి చోటుయివ్వరాదు.
అదవిలో నక్కలకు గొత్వాలాజ్ఞా?
అదికుమ్ము, ఇదిదుమ్ము, పదరా పందిట్లోకి.
అదిగేవానికి చెప్పేవాడు లోకువ
అదుగో అంటే ఆరు నెలలు
అదృష్టం కలిసివస్తే ఆలు పెండ్లామవుతుంది.
అదే పతకమైతే మనం బ్రతకమా
అదే వూరయితే కోళ్లు కుయ్యవా?
అదేమిరెడ్డీ వంగివంగి నడుస్తానంటే ఎప్పటికాలు అట్టట్టే అన్నాడట.
అద్దముమీద పెసరగింజ పడ్డట్టు
అద్దెకువచ్చిన గుర్రాలు అగడ్తలు దాటునా?
Post a Comment