5000+ Collection of samethalu with txt and images free download, Proverbs are known by various names like Lokoktli, Chaloktli, Jojokti, Rasoktli. In English they are called proverbs.
English proverbs with Telugu meanings. Common proverbs. Saamethalu Telugu and English
Every language has specific phrases often carved out of the culture. Phrases uses common references and examples related to the groups of people speaking the language.
5000+ Huge Collection Of Telugu Samethalu - Telugu Quotations Huge Collection - More Than 5000+ Telugu Samethalu In this website and app Download, Read And Enjoy......
Telugu Samethalu (తెలుగు సామెతలు) has a wide collection of common phrases and proverbs in Telugu. Some key features of the application include:
తెలుగు సామెతలు images, తెలుగు సామెతలు అర్థాలు,వ్యంగ్య సామెతలు, మోటు సామెతలు, నీతి సామెతలు, తెలుగు నీతి సామెతలు and much more
ఆ తండ్రి కొడుకు కాదా?
ఆ తురగానికి తెలివిమట్టు
ఆ తుష్టికి ఈ నష్టకి సరి
ఆ పప్పు యీనీళ్ళకు వుడకదు
ఆ బుర్రలో విత్తనాలే
ఆ మాట అనిపింతామా మామగారు
ఆ రాటపు కదురు ఏరాటానపెట్టినా బరబర
ఆ శోదిమాటల కర్థములేదు. గుడ్డికంటికి చూపులేదు
ఆకలి ఆకాశమంత గొంతు సూది బెజ్జమంత
ఆకలి కాకుండా నీకు ఔషధమిస్తాను. నీయింట్లో చద్ది నాకు పెట్టు.
ఆకలిఆకలి అత్తగారూ అంటే, రొకలిమింగవే కోడలా అన్నదట.
ఆకలికాని భోజనం ఆలిమీద లంజరికిం
ఆకలిగొన్న కరణం పాతకవిలె తీసినట్లు.
ఆకలిగొన్న కరణం పాతకవిలె తీసినట్లు.
ఆకలిగొన్న బిచ్చగానికి వంటింట్లో వేయించిన ఉల్లిపాయల వాసనతగిలినట్లు.
ఆకలిగొన్నవాడు యెంగిటికి వెఱడు
ఆకలిగొన్నవానికి అనుష్టుప్పుశ్లోకాలతో పొట్ట నిండునా
ఆకాశ పంచాంగము.
ఆకాశ రామన్న
ఆకాశ వర్తకుడు.
ఆకాశమునకు వెండ్రుకకు ముడివేసెద నన్నట్లు.
ఆకాశమును గద్ద తన్నుకొనిపోయినట్లు.
ఆకాశానికి నిచ్చనవేసేవాడు.
ఆకాశాన్ని చేతితో అందుకుంటా నన్నట్లు
ఆకు అందరు పోకను అందరు.
ఆకుబోయి నూతపడితే వెతకబోయి యేడుగురు పడ్డారట.
ఆకులు పట్టుదురు ఆడవాళ్ళు, కల్లు పంచుదురు మగవాళ్ళు
ఆగడవలు వేసినవి అత్తగారా అంటే, కొలబుర్ర వాచేతులోనే వున్నది కోడలా అన్నదట.
ఆగభోగాలు అక్కకుడిస్తే అంబడివరకలు బావకుడిచినాడు
ఆగ్రహాన ఆనపెట్టు కున్నట్లు
ఆచారం అదిరిపడ్డది, దూపార్తి తుళ్ళిపడ్డది కొత్తకుండ తేరా నేత్రాళ్ళు వండుకుందాము.
ఆచారం ఆచారం అన్నంభొట్లా అంటే, పెద్దచెరువు కుక్కముట్తుకొన్నది అన్నట్లు.
ఆచారం ముందర, అనాచారం వెనక.
ఆచారానికి అంతములేదు, అనాచారానికి ఆదిలేదు.
ఆచార్యుని తలచి నిప్పులో చేయిపెట్టితే కాలదా?
ఆచార్యునికి ద్రోహంచేసినా, ఆత్మకు ద్రోహంచేయరాదు.
ఆటతీరెరే పాటాతీరే. కోటలో రామరాజ్యం
ఆడ పెత్తనం తంబళి దొరతనం
ఆడదాని మాట నీళ్ళమూట.
ఆడదానిచేతి అర్ధము, మగవానిచేతి బిడ్డ బ్రతికదు.
ఆడది బొంకితే గోడపెట్టినట్టు, మొగవాడు బొంకితే తడిక కట్టినట్లు
ఆడనేరక మద్దెలమీద తప్పుపెట్టినట్లు.
ఆడపిల్లను కన్నవారు ఐదుబిరుదులు తెగగోసుకోవలెను.
ఆడబోయిన తీర్ధం ఎదురుగా వచ్చినట్లు
ఆడాదానిబుద్ధి అపరబుద్ధి.
ఆడితప్పరాదు పలికి బొంకరాదు
ఆడినది ఆట పాడినది పాట
ఆడుబిడ్డ సగము మగడు
ఆడేకాలు పాడేనోరు వురకుండవు
ఆత్మకు ద్రోహంచేస్తే అప్పుడే ఆడుగుతుంది
ఆత్మస్తుతి పరనింద, అర్ధాపేక్ష, లేని మహానుభావుడికి నాకు డబ్బు శుద్ధశుంఠకు వాడికీడబ్బా?
ఆత్మా రావే నూత పడదాం అంటే, ఆదివారంనాడు అందరము పడదాము అన్నదట
ఆదివారము నాడందరము సోమవారమునాడు జోలి
ఆపతి మొక్కులు సంపతి కుంట్లు
ఆమంట ఈమంట బ్రాహ్మణార్ధం కడుపుమంట
ఆమడలు దూరమైతే అంత:కరణలు దూరముగా
ఆముదపు విత్తులు ఆణిముత్యాలు అగునా
ఆముదములో ముంచిన యేకువలెనున్నాడు
ఆయం తెలిసి వ్యయము చేయుము
ఆయంతప్పితే గాయమంత సుఖములేదు
ఆయన ముందర పోవలెను
ఆయువుంటే విస్తరయినా, కుట్టును
ఆరంభ శూరత్వము
ఆరగించగా లేనిది అడుగుతే వస్తుందా
ఆరు నెలలు సాముచేసి మూలనున్న ముసిలిదానిని కొట్టి నాడట
ఆరు నెల్లనుంచి వాయించిన మద్దెల వోటిదా గట్టిదా అన్నట్లు
ఆరుగకోసిన ముహూర్తాన్నే కందికూడా కొయ్యండి
ఆరుద్రవాన ఆగుదువాన
ఆరునెలలు స్నేహముచేసిన వారు వీరగుదురు
ఆరెలమ్రానునుక్రింద బూతలమ్రాను విరగబడ్డట్టు
ఆర్చేవా తీర్చేవా అక్కవవస్తే మూలిగేవా
ఆర్చేవారేగాని తీర్చేవారులేరు
ఆర్భాటానకు ఆరుకుంపట్లు ఒక దుంపదాలి
ఆలికి అన్నంపెట్టడం ఊరికి ఉపకారము
ఆలిని వల్ల నివాసానికి యీలకూరలో వుప్పుచాలదు
ఆలివంకవారు ఆత్మబంధువులు, తల్లివంకవారు, ఆగిన వారు, తండ్రివంకవారు దాయాదులు
ఆలు కాదది వ్రాలు
ఆలు గుణవంతురాలైతే మేలు కలుగును
ఆలు గుణవంతురాలైతే మేలుకలుగును
ఆలువల్లిక అరవైయేండ్లు, మగడువల్లిక ముప్పైయేండ్లు, బాలప్రాయం పదియేండ్లు
ఆలూమొగుడు మధ్యపోట్లాట అద్దంమీద పేసరగింజ వేసినంతసేపు
ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం
ఆళ్ళు కొత్తవిఅయితే తిరుగళ్ళు కొత్తవా
ఆవగింజ ఆట్టెదాచి గుమ్మడికాయలు గుల్లకాసుగా యెంచేవాడు
ఆవగింజకు సందువుంటే అరవైగారెలు అప్పుడేతిననా
ఆవతిన్న అమ్మకు యేవపారిందట
ఆవలింతకు అన్నదమ్ములున్నారు గాని తుమ్ముకుతమ్ముడు లేడు.
ఆవాలు ముద్దచేసినట్లు
ఆవుల మళ్ళించినవాడు అర్జునుడు
ఆవుల సాధుత్వము, బ్రాహ్మణుల పేదరికము లేదు
ఆవులు ఆవులు పోట్లాడితే లేగలకాళ్లు విరుగుతవి
ఆశ బోధిస్తున్నది, అవమానం బాధిసున్నది
ఆశ లేనివారికి దేశమెందుకు
ఆశ సిగ్గుయెరుగదు, నిద్ర సుఖమెరుగరు
ఆశకు అంతంలేదు
ఆశపడి ఆకు లంఖణాలుచేస్తే ఆ వేళా జొన్నమెతుకులేనా
ఆశపాతకచ్చా, పాడుగోచీ పాతలో, తూమెడు కట్టుకున్నాట్ట
ఆశలేని కూటికి ఆకలిలేదు
ఆశా దోష మెరుగదు పూటకూళ్లమ్మ పుణ్యం యెరుగదు
ఆశ్లేష వాన అరికాలు తేమ
ఆసులో క్రోవివలె
ఆసులోనిదారం
ఆహారమందు వ్యవహారమందు సిగ్గుపడకూడదు
ఆకలి రుచి యెరుగదు. నిద్ర సుఖమెరుగదు, వలపు సిగ్గెరుగదు
ఆపస్తంబులా, అశ్వలాయనులా అంటే, ఆపస్తంబులమూ కాము, అశ్వలాయులముకాము అప్పారావుగారి హర్కా రాలము అన్నాడట
Post a Comment