డబ్బు పాపిష్టిది
డబ్బు యిచ్చి తేలు కుట్టించుకున్నట్లు
డబ్బు యివ్వనివాడు ముందు పడవెక్కినట్లు
డబ్బు సభగట్టును, ముద్ద నోటినిగట్టును
డబ్బుకు వచ్చినచెయ్యి వరహాకువస్తుంది
డబ్బులకు ప్రాణానికి లంకె
డబ్బులెనివాడు డుబ్బుకు కొరగాడు
డబ్బులేనివానికి బోగముది తల్లివరస
డబ్బులేనివానికి బోగముది తల్లివరస
డబ్బూ యివ్వను డబ్బుమీద దుమ్మూ యివ్వను
డొంకలోషరాపువున్నాడు నాణెములుచూపుకోవచ్చును
ఢిల్లికి ఢిల్లి పల్లెకు పల్లి
Post a Comment