Telugu Samethalu Lettter JA(జ)
జంగానికి బిడ్డలు పుట్టితే వూరికి వుపాధి
జంగానికిబిడ్డలు పుట్టితే వూరికివుపాది
జగమెరిగిన బ్రాహ్మణునకు జంద్యమేల
జనుములోపాముపోతే పాతికనష్టం
జరిగేమటుకు జయభేరి జరక్కపోతే రణభేరి
జరిగేమటుకు జయభేరి జరక్కపోతే రణభేరి
జవ్వు నాల్గువిధాల నష్టకారి
జాతికొద్దిబుద్ధి కులముకొద్ది ఆచారము
జానెదు యింట్లో మూరెడు కర్ర
జిల్లేడుచెట్టుకునకు పారుజాతం పుట్తునా
జీతగాణ్ణీ తెచ్చుకుంటే యింటికిమగడైనట్లు
జీతముభత్యములేకుండా తోడేలు మేకల కాస్తానన్నదట
జీతములేనినౌకరు కోపంలేనిదొర
జీవరత్నము యిత్తడిని పొదిగితే రత్నానికేమిలోపము
జెముడుకు కాయలున్నవా నీడవున్నదా
జొన్నపెరిగితే జాడు వరిపెతిగితేవడ్లు
జోగీజోగీరాచుకుంటే బూడిద రాలినట్లు
జ్ఞాతిగుర్రు అరటికర్రు వదలదు
జ్వరజిహ్వకు పంచదార చేదైనట్లు
Post a Comment